సమైక్యాంధ్ర కోసం నర్సింగ్ విద్యార్ధిని ఆత్మహత్య

రాష్ట్రం విడిపోకూడదంటూ అనేక మంది ఆత్మహత్యా యత్నాలకు పాల్పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సమైక్యాంధ్ర కావాలంటూ కాంగ్రెస్ కార్యకర్త గురువారం రాత్రి బీసెంట్ రోడ్డు వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
బీసెంట్ రోడ్డులోని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం ఎదుట నాగేంద్రకుమార్ అనే కాంగ్రెస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమైక్యాంధ్రకు బలపరుస్తూ మల్లాది విష్ణు చేసిన రాజీనామాను బలపరుస్తూ తన వంతుగా ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టినట్లు ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications