తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైంది: జికె పిళ్ల

ఇన్నేళ్లు కలిసి ఉండి ఒక్కసారిగా విడిపోవాలంటే ఎవరికైనా బాధగానే ఉంటుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి.శ్రీనివాస్ హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు. రోశయ్య ప్రభుత్వానికి పడగొట్టడానికి పరిణామాలు చోటు చేసుకున్నాయనే మాటలో అర్థం లేదని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడిగా అన్ని ప్రాంతాల గురించి ఆలోచించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం హఠాత్తుగా వెలువడింది కాదని, నలబై ఏళ్లుగా ఉద్యమం సాగుతోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications