హై కమాండ్ నిర్ణయం శిరోధార్యం: జయసుధ

తెలంగాణ విషయంలో తమకు కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని ఆమె అన్నారు. గ్రేటర్ హైదరాబాదును కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలనే డిమాండ్ ను కాంగ్రెసు శాసనసభ్యులు విరమించుకున్నారు. గ్రేటర్ హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఇంతకు ముందు అన్నారు. అయితే ఆయన తన అభిప్రాయాన్ని మార్చుకుని పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications