అప్కాబ్ చైర్నన్ గా వసంత రాజీనామా

ఇటీవల ఆయన హైదరాబాదులోని నిమ్స్ లో దీక్ష చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఆయన పరామర్సించారు. జై తెలంగాణ నినాదాలు చేయాలని తెలంగాణ ఆందోళనకారులు డిమాండ్ చేస్తే జై ఆంధ్ర అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే కదా అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications