కెసిఆర్ కు అమెరికా టిడిఎఫ్ కృతజ్ఝతలు

ప్రస్తుత తెలగాణ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 29 మంది, 1969 ఉద్యమంలో మరణించినవారి కోసం అంతర్జాతీయ స్థాయిలో స్మారకాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం సాంకేతిక నైపుణ్యాన్ని, పెట్టుబడులను అందిస్తామని ఆయన చెప్పారు. స్పష్టమైన దృక్పథంతో తెలంగాణ పునర్నిర్మాణానికి పారదర్శకంగా రూపొందించే విధానాన్ని తాము ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications