విజయవాడలో డిఎస్ ను గెలిపిస్తాం: లగడపాటి

తన రాజీనామాను వెంటనే ఆమోదింపజేయాలని లగడపాటి రాజగోపాల్ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కోరారు. ఈ మేరకు ఆయన సోనియాకు శనివారం ఒక లేఖ రాశారు. లగడపాటి రాజగోపాల్ సోమవారంనాడు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తున్నారు. వెంటనే ఆయన ముఖ్యమంత్రి రోశయ్యతో భేటీ అవుతారు.












Click it and Unblock the Notifications