అన్ని ప్రాంతాలూ ముఖ్యమే: చిరంజీవి

ముఖ్యమంత్రి రోశయ్యతో భేటీ అయిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ప్రజల అభిష్టం మేరకే తమ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని చిరంజీవి తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు అభద్రతాభావానికి గురౌతున్నారని ఆయన అన్నారు. మేధావులు, అఖిలపక్షం అభిప్రాయాలతో రాష్ట్రంలో రోశయ్య శాంతి భద్రతలను చక్కదిద్దాలని కోరారు.












Click it and Unblock the Notifications