విశాఖపట్నం జిల్లాలో ఉద్యమం తీవ్రం: ఎంపీ సబ్బం

సమస్య సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని తమ అభిప్రాయాలను అధిష్ఠానానికి వినిపించడం మినహా ఎలాంటి వ్యతిరేక ప్రకటనలు చేయలేదన్నారు. సీఎంను కలిసేందుకు హైదరాబాద్‌కు వస్తేనే ఇంతటి ఉద్రిక్తతలకు రాజేసిన వ్యక్తుల తీరును చూస్తుంటే మున్ముందు ఇంకెలా వ్యవహరిస్తారో నన్న ఆందోళన కనిపిస్తోందని అన్నారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. చోడవరంలో అలపక్ష నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. లగడపాటి అరెస్ట్‌కు నిరసనగా గుంటూరు జిల్లా పొన్నూరు మండలం చింతలపూడి గ్రామస్తుల రాస్తారో చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అలపక్ష నేతలు రాస్తారోకోకు దిగారు. ఎస్‌కేయూ విద్యార్థుల అర్థనగ్న ప్రదర్శన చేపట్టారు. తిరుపతిలోనూ విద్యార్థులు నిరసనలకు దిగారు.












Click it and Unblock the Notifications