నేడు ఆమోదయోగ్యమైన నిర్ణయం: ఆంటోనీ

అప్పటి నుంచి వారు పార్టీ అధిష్టానానికి చెందిన ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీ, అహ్మద్ పటేల్ లను కలుస్తూనే ఉన్నారు. ప్రధాని డాక్ట్రర్ మన్మోహన్ సింగ్ తో కూడా సమావేశమయ్యారు. తాజాగా సోమవారం 20 మంది పార్లమెంటు సభ్యులు కేంద్ర ప్రణబ్ ముఖర్జీతో మాట్లాడారు. తెలంగాణపై శాసనసభలో తీర్మానం పెడితేనే పార్లమెంటులో బిల్లు పెడతామని ప్రణబ్ ముఖర్జీ తమతో చెప్పినట్లు ఎంపీల ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న ఏలూరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు చెప్పారు.












Click it and Unblock the Notifications