శాసనసభ నిరవధిక వాయిదా

కాగా, రాయలసీమ, కోస్తాంధ్ర శాసనసభ్యులు సమర్పించిన రాజీనామాలపై స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా 140 మంది శాసనసభ్యులు రాజీనామాలు చేశారు. శాసనసభ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత తెలంగాణ శాసనసభ్యులు, సీమాంధ్ర శాసనసభ్యులు విడివిడిగా సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ బయలుదేరే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications