దీక్ష చేస్తున్న ఎయు విద్యార్థి మృతి

కాగా, ఆంధ్ర, రాయలసీమల్లో సమైక్యాంధ్ర నినాదంతో ఆందోళనలు సాగిస్తున్నారు. రాజమండ్రిలోని శ్యామల సెంటర్ లో సోమవారం పది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సెల్ టవర్ ఎక్కారు. అరెస్టు చేసిన కాంగ్రెసు పార్లమెంటు రాజగోపాల్ ను తక్షణమే విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, లగడపాటి అరెస్టుకు నిరసిస్తూ కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి రాస్తారోకో నిర్వహించారు.












Click it and Unblock the Notifications