కాంగ్రెసు ఎంపీ లగడపాటి రాజగోపాల్ అరెస్టు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో తీర్మానం ప్రతిపాదించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. తీర్మానం ప్రతిపాదించకపోతే తాను ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ఆయన హెచ్చరించారు. ఆయన హైదరాబాద్ వచ్చి ముఖ్యమంత్రి కె.రోశయ్యను కలవాల్సి ఉంది. తన డిమాండ్ ను రోశయ్య అంగీకరించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.












Click it and Unblock the Notifications