ఆంధ్ర, సీమ ఎమ్మెల్యేలతో లగడపాటి రాజగోపాల్ భేటీ

ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు (వామపక్షాలు, ప్రజారాజ్యం మినహా) ఒక వర్గంగా, ఆంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు మరో వర్గంగా దాదాపు చీలిపోయినట్టు కన్పిస్తోంది. ఇప్పుడు కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా మారుతుంది. ఎందుకంటే జైపాల్ రెడ్డితో సహా తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా తెలంగాణ రాష్ట్రాన్ని బాహాటంగా సమర్ధించారు. చిదంబరం ప్రకటన చేసిన రోజు వారంతా కెసీఅర్ విజయం సాధించినట్టు బహిరంగంగా ప్రకటించారు.












Click it and Unblock the Notifications