ఆంధ్ర, రాయలసీమలకు ప్రత్యేక పోలీసు ఉన్నతాధికారులు

Kode Durgaprasad
విశాఖపట్నం: ఉద్యమాలతో హోరెత్తుతున్న కోస్తా ఆంధ్ర, రాయలసీమలకు ప్రభుత్వం అడిషినల్ డిజి స్ధాయి అధికాలను నియమించింది. సమైక్యాంధ్ర ఉద్యమం నానాటికీ ఉధృతమవుతున్న నేపథ్యంలో శాంతిభద్రతలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి కింది అధికారులను నడిపించడానికి కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక పోలీసు అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యమాల విషయంలో వీరి ఆధ్వర్యలో ఆయా రీజియన్ల ఐజీలు, డీఐజిలు, ఎస్పీలు పనిచేస్తారు.

రాయలసీమ ప్రాంతానికి సీఐడీ విభాగం అదనపు డీజీ శివనారాయణను, శ్రీకాకుళం నుంచి పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వరకూ ఉన్న ఉన్న కోస్తాంధ్ర ప్రాంతానికి అదనపు డీజీపీ కోడే దుర్గాప్రసాద్‌ను నియమించినట్లు తెలిసింది. ఈ అధికారులిద్దరూ రాజధానిలోనే ఉండి శాంతిభద్రతల పరిస్థితులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, సూచనలు, ప్రణాళికలు రచిస్తారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రకటన అనంతరం కోస్తాంధ్ర, రాయలసీమల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతున్న విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+