లగడపాటి దీక్షను తప్పు పట్టిన జెసి

ఆందోళనలు విరమించాలని ఆయన విద్యార్థులను కోరారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆయన ఆందోళనకారులను కోరారు. విద్యార్థులు సమైక్యాంధ్ర వివాదాన్ని రాజకీయ నాయకులకు వదిలేయాలని ఆయన సూచించారు. తమ సమైక్యాంధ్ర డిమాండ్ పై పార్టీ అధిష్టానం సానుకూలంగా ప్రతిస్పందించిందని ఆయన అన్నారు. నేడు తమకు అనుకూలంగా అధిష్టానం ప్రకటనలు చేసిందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.












Click it and Unblock the Notifications