గుంటూరులో శబరి ఎక్స్ ప్రెస్ ను నిలిపేసిన సమైక్యవాదులు

ప్రత్యేక తెలంగాణాకు ప్రతి కూలంగా సమైక్యాంధ్రను కాంక్షిస్తూ సోమవారం తెనాలి పట్టణంలో సంపూర్ణ బంద్ నిర్వహించారు. దీంతో విద్యార్థుల భారీ ర్యాలీతో పట్టణం నిరసనలతో మార్మోగింది. విద్యార్థులు ప్ల కార్డులు,బ్యానర్లు చేబూని ప్రధాన వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కెసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఇంకా చిలకలూరిపేట, గురజాల, నరసరావుపేట, పత్తిపాడు, రేపల్లె, వినుకొండ, మంగళగిరి పట్టణాల్లో కూడా ఆందోళన కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications