అన్నీ సర్దుకుంటాయి: జగన్ తో సోనియా

లోకసభలో సమైక్యాంధ్ర, తెలంగాణ నినాదాలు చేసిన తెలుగుదేశం పార్లమెంటు సభ్యులను వైయస్ జగన్ అభినందించడాన్ని కాంగ్రెసు ఎంపీల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ తప్పు పట్టారు. కాగా, కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం, అనంత వెంకట్రామిరెడ్డికి మధ్య వాగ్వివాదం చెలరేగింది. తెలంగాణ అంశం మంగళవారం లోకసభలో దుమారం రేపిన విషయం తెలిసిందే. తెలంగాణ అంశాన్ని బిజెపి సభ్యుడు వెంకయ్యనాయుడు రాజ్యసభలో ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications