ప్రకటన వచ్చే వరకు దీక్ష కొనసాగుతుంది: లగడపాటి

ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రమైనందుననే ఇక్కడి పరిణామాల పట్ల ఆందోళన చెంది ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రకటన చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంత పెద్ద రాష్ట్రం కాబట్టే ప్రధాని అంత ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. రాష్టాన్ని ముక్కలు చెక్కలు చేయవద్దని ఆయన కోరారు. ఇదే రీతిలో సమైక్యాంధ్ర ఉద్యమం సాగాల్సి ఉందని ఆయన అన్నారు. తమ ఉద్యమం శాంతియుతంగా సాగుతుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
