సోనియాకు కాంగ్రెసు తెలంగాణ నేతల కృతజ్ఞతలు

సోనియా గాంధీ మీ ఉంటామని హామీ ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయం ఎంతో ఆనందాన్నిచ్చిందని భారీ నీటి పారుదుల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. ఈ సభలో మాజీ మంత్రులు కె.జానారెడ్డి, ఆర్ దామోదర్ రెడ్డి, పి.శివశంకర్ పాల్గొన్నారు. తెలంగాణ విషయంలో రాజీ లేదని పొన్నాల చెప్పారు.












Click it and Unblock the Notifications
