తెలంగాణకే కట్టుబడి ఉన్నాం: నాగం జనార్దన్ రెడ్డి

సమైక్యవాదులను బలపరిచే ఉద్దేశం తమకు ఏ మాత్రం లేదని ఆయన చెప్పారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో పార్టీ తెలంగాణ నాయకులు టి. దేవేందర్ గౌడ్, మండవ వెంకటేశ్వర రావు, మోత్కుపల్లి నర్సింహులు తదితరులు కూడా పాల్గొన్నారు. దేవేందర్ గౌడ్, నాగం జనార్దన్ రెడ్డి వంటి నాయకులు సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్తల్లో నిజం లేదని వీరి ప్రకటనను బట్టి తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
