సినిమాలకు ప్రాంతీయతత్వం వద్దు: చిరంజీవి

సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం ఆస్పత్రిలో నిరాహార దీక్ష కొనసాగిస్తున్న తెలుగుదేశం శాసనసభ్యులను ఆయన పరామర్శించారు. తాడిపత్రి ప్రజారాజ్యం నేత పైలా నరసింహయ్య ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనకు చిరంజీవి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. తెలుగుదేశం శాసనసభ్యులు పల్లె రఘునాథ రెడ్డి, పరిటాల సునీత, బికె పార్థసారథి, ఆ పార్టీ నాయకులు వరదాపురం సూరి, మహాలక్ష్మి, ఐఎన్టీయుసి జిల్లా అధ్యక్షుడ చవ్వా రాజశేఖర రెడ్డిలను ఆయన పరామర్శించారు.












Click it and Unblock the Notifications