గుంటూరులో టిడిపి నేత కోడెల దీక్ష భగ్నం

సోమవారం తెల్లవారు జామున 4 గంటల సమయంలో దాదాపు 250 మంది పోలీసులు దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టారు. వారిని అడ్డుకునేందుకు తెలుగుదేశం కార్యకర్తలు ప్రయత్నించారు. ఈ సమయంలో తోపులాట చోటు చేసుకుంది. పార్టీ కార్యకర్తలను చెదరగొట్టి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. కోడెల అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం కార్యకర్తలు ఆస్పత్రి వద్ద ధర్నాకు దిగారు. గుంటూరు మీదుగా వెళ్లే రైళ్లను ఆపేశారు.












Click it and Unblock the Notifications