తెలంగాణ ఎవరి సొత్తూ కాదు: రోజా

దేవినేనితో పాటు ఇతర నాయకుల ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. పథకం ప్రకారమే దేవినేని ఉమను పోలీసులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారని ఆమె ఆరోపించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా ఆమె రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం ఆమె అనంతపురం, కడప జిల్లాల్లో పర్యటించారు. కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications