ఆంధ్రప్రదేశ్ విభజన అన్యాయమౌతుంది: కావూరి

తెలంగాణలోనే కాదని, ఆంధ్రాలో కూడా చాలా ప్రాంతాలు వెనకబడి ఉన్నాయన్నారు. అందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యమని కావూరి అభిప్రాయపడ్డారు. చాలా కాలంగా కావూరి సాంబశివరావు ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా తన వాణిని కేంద్రంలో విన్పిస్తున్నారు.












Click it and Unblock the Notifications