తెలంగాణపై బాబు మారలేదు: ఎర్రబెల్లి

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తమ పార్టీ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డిపై జరిగిన దాడికి నిరసనగా రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ (జెఎసి)లో చేరడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మొరాయించారు. జెఎసి కన్వీనర్ కోదండరామ్ చేసిన విజ్ఝప్తి మేరకు అందులో చేరడానికి వారు అంగీకరించారు. ఆదివారం రాత్రి జరిగిన జెఎసి సమావేశంలో వారు పాల్గొన్నారు. జెఎసి సమావేశం వివరాలను తెలంగాణ నాయకులు తమ నేత చంద్రబాబుకు వివరించారు.












Click it and Unblock the Notifications