ఆరుగురి అరెస్టు: ఆస్పత్రికి తరలింపు

విద్యార్థుల దీక్ష భగ్నాన్ని నిరసిస్తూ ఉస్మానియా అధ్యాపకులు, మరింత మంది విద్యార్థులు దీక్షలు ప్రారంభించారు. శిబిరాలు తొలగించడంతో ఎండలోనే వారు దీక్షలు సాగిస్తున్నారు. ఉస్మానియా విద్యార్థుల దీక్షలను పోలీసులు భగ్నం చేశారనే వార్త అందుకున్న వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయం విద్యార్థులు దీక్షలు ప్రారంభించారు. వారికి తెలుగుదేశం శాసనసభ్యులు మద్దతు తెలిపారు. కాకతీయ విద్యార్థులకు మద్దతుగా శాసనసభ్యురాలు సీతక్క దీక్షకు కూర్చున్నారు.












Click it and Unblock the Notifications