పోరు తెలంగాణ: 30న జెఎసి బంద్

కాగా, విద్యార్థుల సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) వచ్చే ఏడాది 3వ తేదీన మహాగర్జన చేపట్టాలని నిర్ణయించింది. హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్ర్స్ కళాశాల వద్ద దాదాపు 5 లక్షల మందితో మహా గర్జన సదస్సు నిర్వహించాలని జెఎసి నిర్ణయించింది. అయితే దీనికి అనుమతి లేదని పోలీసు అధికారులు చెప్పారు. ఎవరూ హైదరాబాద్ రావద్దని సూచించారు. ఉస్మానియాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను ఆదివారం పలువురు రాజకీయ నాయకులు పరామర్శించారు.












Click it and Unblock the Notifications