తెలంగాణపై త్వరలో శుభవార్త: ప్రణబ్ ముఖర్జీ

తమకు మంత్రి పదవుల కన్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని తాము ప్రణబ్ కు చెప్పినట్లు మంత్రి గీతారెడ్డి చెప్పారు. ప్రణబ్ హామీతో తాము సంతృప్తి చెందామని, రాజీనామాలు ఉపసంహరించుకునే విషయంపై ఆలోచన చేస్తున్నామని మరో మంత్రి పొన్నాల లక్ష్మయ్య చెప్పారు. కేంద్రం నుంచి ప్రత్యేక వార్త కోసం తాము ఎదురు చూస్తున్నామని గీతా రెడ్డి చెప్పారు. తమకు సహకరించడానికి కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అంగీకరించినట్లు ఐటి మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications