ఆరుగురి అదుపునకు యత్నం: ఉద్రిక్తం

విద్యార్థులు పోలీసులను అడ్డుకుంటున్నారు. పోలీసులకు, విద్యార్థులకు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. క్యాంపస్ నుంచి పోలీసులు వెళ్లిపోవాలని విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులకు మద్దతుగా విశ్వవిద్యాలయం అధ్యాపకులు నిరాహార దీక్షలకు దిగారు. విశ్వవిద్యాలయంలో భారీగా అదనపు సిఆర్పీఎఫ్ బలగాలను మోహరించారు. కాగా, వరంగల్లులోని కాకతీయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ఆమరణ నిరాహార దీక్షలకు దిగారు. దీక్ష చేపట్టి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కవిరాజు అనే విద్యార్థి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.












Click it and Unblock the Notifications