గాంధీలో దీక్ష కొనసాగిస్తున్న విద్యార్థులు

కాగా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. గాంధీ ఆస్పత్రిలో దీక్షలు చేస్తున్న కవిరాజు, కళ్యాణ్ అనే విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు తెలుస్తోంది. వారిద్దరిని నిజాం వైద్య విజ్ఞాన సంస్థకు తరలించాలని ఉస్మానియా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ర్యాలీ తీయడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.












Click it and Unblock the Notifications