మబ్బు దెబ్బ, ముంబై జెట్ విమాన సర్వీసు రద్దు

కొన్ని అంతర్జాతీయ విమానాలు మూడు గంటల వరకు ఆసల్యంగా నడుస్తున్నాయి. శనివారం ఉత్తరాదిన పొగమంచు కమ్మేయడంతో పలు విమాన సర్వీసులు రద్దయిన సంగతి తెలిసిందే. మరోవైపు పొగ మంచు కారణంగా హైదరాబాద్- శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 10 గంటలకు ముంబై వెళ్లాల్సిన జెట్ ఎయిర్‌వేస్ విమానం రద్దయింది.












Click it and Unblock the Notifications