చిదంబరంతో అన్నీ చెప్పాం: కె చంద్రశేఖర రావు

మంగళవారం అఖిల పక్ష సమావేశం పూర్తయిన తర్వాత కూడా కెసిఆర్ పెద్దగా మీడియాతో మాట్లాడలేదు. తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట కాలపరిమితిని కోరుకుంటున్నామని చెప్పారు. బుధవారంనాడు కూడా ఆయన మీడియాతో పెద్గగా మాట్లాడలేదు. కెసిఆర్ మౌనం వెనక ఆంతర్యమేమిటనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.












Click it and Unblock the Notifications