రోశయ్యతో డిజిపి గిరీష్ కుమార్ భేటీ

ముఖ్యమంత్రితో శుక్రవారం ఉదయం మంత్రులు రఘువీరా రెడ్డి, గాదె వెంకటరెడ్డి కూడా భేటీ అయ్యారు. ఊహాజనిత వార్తాకథనాలు ప్రసారం చేసిన చానెళ్లపై చర్యలు తీసుకుంటామని డిజిపి అప్పటికే ప్రకటించారు. ఆ ప్రాసారాలను ఆపేయాలని ఆయన వెంటనే చానెళ్లకు తాఖీదులు కూడా జారీ చేశారు.












Click it and Unblock the Notifications