చానెళ్లపై కొరడా ఝళిపించాలి: జయప్రకాష్ నారాయణ

తామేదో తవ్వి తీసినట్లుగా వార్తాకథనాలు రాసి వాటి మీద అభిప్రాయాలు తీసుకుంటూ జుగుప్సాకరంగా మీడియా చానెళ్లు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. వ్యక్తులకు మించిన స్వేచ్ఛ మీడియాకు లేదని, ఆ పరిధిలోనే మీడియా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. చెత్తాచెదారం పోగు చేసి ప్రసారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే పద్ధతిలో చానెళ్లు వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. రాజకీయాలు దివాళాకోరుతనంగా వ్యవహరిస్తున్నాయని, అదే దివాళాకోరుతనం మీడియాలో కనిపిస్తోందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications