తెలంగాణ ప్రక్రియ మొదలైంది: కె కేశవరావు

తెలంగాణను ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరి కాదని కేంద్ర హోం మంత్రి చిదంబరం చెప్పారని ఆయన అన్నారు. తమకు పదవుల కన్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే ముఖ్యమంత్రి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర బాబు అన్నారు. తాము రాజీనామాలను ఉపసంహరించుకోలేదని వారు చెప్పారు. ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు ఇంద్రకరణ్ రెడ్డి దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో కాంగ్రెసు కార్యకర్తలు పోలీసులను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.












Click it and Unblock the Notifications