విశాఖ జిల్లాలో పురంధేశ్వరి బిజీ షెడ్యూల్

సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం జిల్లా రాజాం వెళ్లి గ్రంధి మల్లికార్జునరావు ఇంజనీరింగ్ కాలేజీ కార్యక్రమంలో పాల్గొంటారు. శని, ఆదివారాలు ఎంవీపీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో వుంటారు. వెయ్యి కోట్ల రూపాయల చెత్త కుంభకోణంపై కూడా ఆమె ప్రజాప్రతినిధులతో చర్చించే అవకాశముంది.












Click it and Unblock the Notifications