అవమానమా? పాక్ బృందం భారత్ పర్యటన రద్దు

మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పాక్ లో భారత్ సినిమాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. మాకు గౌరవం ఇవ్వనవసరంలేదని భారత్ అనుకుంటే మేమూ అలాగే ప్రవర్తిస్తాం అని అక్డకి టీవీ ఛానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పాక్ హోంమంత్రి స్పష్టం చేశారు. శాంతి ప్రక్రియపై భారత్‌కు ఆసక్తి లేదనటానికి ఇదో నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. పాక్ ఆటగాళ్లు దిగ్భ్రాంతికి గురయ్యారన్నారు. ఇదిలాఉండగా ఐపీఎల్ వేలంతో తమకు ఎలాంటి సంబంధం లేదని భారత విదేశాంగమంత్రి ఎస్‌ఎం కృష్ణ ప్రకటించారు.












Click it and Unblock the Notifications