ఆంధ్రాప్యారిస్ గా తెనాలికి పూర్వ వైభవం: రోశయ్య

పట్టణంలోని మారుమూల వీధుల వెడల్పునకు కృషి చేయాలన్నారు. ఆంధ్రాప్యారిస్‌కు తగ్గట్టుగా తెనాలిని సుందరంగా తీర్చి దిద్దాలన్నారు. ముఖ్యమంత్రిగా తాను ఈ ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత నిస్తానన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఎన్నికల్లో హామీ ఇచ్చిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ ప్రణాళిక బద్ధంగా అమలు చేస్తామన్నారు. మహిళల సాధికారత పావలా వడ్డీ రుణాలు కలను సాకారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, మనమందరిపై ఉందన్నారు.












Click it and Unblock the Notifications
