ముక్కలు చేస్తే సహించం: సమైక్యాంధ్ర జెఎసి

తెలంగాణలో అత్యధికులు సమైక్యాంధ్రవాదాన్నే కోరుకుంటున్నారని వారన్నారు. అయితే వారు తమ గొంతు విప్పడానికి భయపడుతున్నారని వారు అభిప్రాయపడ్డారు. తెలంగాణ జెఎసి డెడ్ లైన్లకు భయపడి కేంద్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని వారు కోరారు. తెలంగాణ జెఎసి ఒత్తిళ్లకు తలొగ్గి చిదంబరం ఏదో ఒక ప్రకటన చేస్తున్నారని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications
