ముంబై ఇటాలియన్ మమ్మీది కాదు: థాకరే

ఎవరు పడితే వారు వచ్చి ఉమ్మేసి వెళ్లిపోవడానికి ముంబై ధర్మసత్రం కాదని ఆయన అన్నారు. 1920లో సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో 105 మంది మరణించడాన్ని ప్రస్తావిస్తూ ముంబైని ధర్మసత్రం చేయడానికి వారు ప్రాణాలర్పించలేదని ఆయన అన్నారు. ముంబై దాడుల్లో బీహారీ కమెండోలు ప్రధాన పాత్ర పోషించారని రాహుల్ గాంధీ అనడం హేమంత్ కర్కరే, విజయ్ సలాస్కర్, ఆశోక్ కామ్టే, తుకారాం ఓంబ్లే వంటి వారి ప్రాణత్యాగాలను అవమానించడమేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications