తెలంగాణపై కాలయాపనకే కమిటీ: నాగం జనార్దన్ రెడ్డి

కమిటీ పేరుతో కాంగ్రెసు అధిష్టానం మరోసారి తెలంగాణను మోసం చేస్తోందని తెలుగుదేశం తెలంగాణ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు అన్నారు. ప్రస్తుతం వేసిన కమిటీని రద్దు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రమే కమిటీ వేయాలని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీని నమ్మబోరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications