ఆస్ట్రేలియా నుంచి భారత విద్యార్థుల తిరుగుముఖం

నిరుడు జూన్ లో ఇక్కడికి వచ్చిన దంపతులు భర్తపై దాడి జరగడంతో మూడు నెలల్లోనే తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారని ఆయన చెప్పారు. తాము దెబ్బలు తినడానికి ఇక్కడికి రాలేదని, ఏం తప్పు చేశారని తమను కొట్టారని వారన్నారు. 2008లో ఆస్ట్రేలియాకు వచ్చిన విద్యార్థిని మరో ఆరు నెలల్లో తన కోర్సు అయిపోతుందనగా 2009 నవంబర్ లో భారత్ వెళ్లిపోయింది. తగిన అర్హతలున్నా ఆస్ట్రేలియాలో తగిన ఉద్యోగం లభించడం లేదని కూడా భారత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications