అమెరికన్ వీసా ప్రక్రియ సరళం, ఒక్క ఫారం చాలు

ఇటీవల చేసిన మార్పులతో ఒక్క డీఎస్-160 ఫారంలో అన్ని వివరాలను పొందుపరిస్తే వీసా పొందవచ్చని తెలిపారు. ఈ నెల 1 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతికత సాయంతో వీసాలు అందించే ప్రక్రియ వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు. సక్రమంగా ఫారం నింపితే 48 గంటల్లో వీసా అందించేందుకు వీలు కలుగుతుందన్నారు.












Click it and Unblock the Notifications