ఒయు ఘటన: హైకోర్టుకు హాజరైన జాయింట్ కమిషనర్

నిన్న మూడోసారి కూడా ఉస్మానియాలో పోలీసులు విద్యార్ధులపై దౌర్జ్యన్యం చేశారు. ఉస్మానియాలో కేంద్రబలగాలను ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది. నిన్న సాయంత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు దౌర్జన్యం చేసిన నేపధ్యంలో నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించారు.












Click it and Unblock the Notifications