వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోశయ్య వార్షిక బడ్జెట్ కేటాయింపులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
- గ్రామీణ ఉపాధి హామీకి రూ.300 కోట్ల కేటాయింపు
- సాంఘిక భద్రతకు రూ. 1030 కోట్లు
- గృహ నిర్మాణ రంగానికి రూ. 1,800 కోట్లు
- ఉన్నత విద్యకు రూ. 2.830 కోట్లు
- పాఠశాల విద్యకు రూ. 9,824
- గ్రామీణ నీటి సరఫరాకు రూ. 865 కోట్లు
- పట్టణాభివృద్ధికి రూ. 3.261 కోట్లు
- వైయస్సార్ ఆభయ హస్తం పథకానికి రూ. 220 కోట్లు
- ఉపాధి హామీ పథకం అమలుకు రాష్ట్ర వాటా కింద రూ. 300 కోట్లు
- పంట నష్టం కింద రైతులకు చెల్లింపులు రూ. 821 కోట్లు
- వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి రూ. 383 కోట్లు
- మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 2.200 కోట్లు
- ఆరోగ్య శ్రీ పథకానికి రూ. 925 కోట్లు
- ఉచిత విద్యకు రూ. 2,830 కోట్లు
- బిసి సంక్షేమానికి రూ. 1721 కోట్లు
- మైనారిటీ సంక్షేమానికి రూ. 237కోట్లు
- వైద్య ఆరోగ్యానికి రూ. 1866 కోట్లు
- ఫ్లోరైడ్ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరాకు రూ. 3019 కోట్లు
- వ్యవసాయ రంగానికి రూ. 1839 కోట్లు
- చేనేత రుణమాఫీకి రూ. 312 కోట్లు
- వికలాంగుల సంక్షేమానికి రూ. 7 కోట్లు
- ఎపి పురపాలక అభివృద్ధి ప్రాజెక్టుకు రూ. 1846 కోట్లు
- రాష్ట్రంలో కొత్తగా 103 ప్రత్యేక ఆర్థిక మండళ్లకు అనుమతి
- పూర్తిగా పరిశీలించిన తర్వాతనే బోగస్ కార్డుల ఏరివేత
- 90 చిన్న తరహా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్ర అనుమతి
- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతో ఓడరేవులు, విమానాశ్రయాల అభివృద్ధి
- ఈ ఏడాది నుంచి ఎయిడ్స్ రోగులకు పింఛన్లు
- 13,600 మెగావాట్ల సామర్థ్యంతో మరో పది విద్యుత్ ప్రాజెక్టులకు ప్రణాళిక
- త్వరలో మన్నవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం
- ప్రపంచ బ్యాంక్ సహాయంతో 3 వేల కోట్లతో రహదారి అభివృద్ధి ప్రాజెక్టులు
- విశాఖపట్నం, కాకినాడ పెట్రో కారిడార్ కు కేంద్రం అనుమతి
- ఎఐబిపితో 90 వేల ఎకరాల ఆయకట్టు
- వ్యవసాయ అనుబంధ శాఖలకు రూ. 1839 కోట్లు
- గిరిజన ఉపకార వేతనాలు, ఫీజులు రూ. 193 కోట్లు
- బిసీల ఉపకార వేతనాలు, బోధన ఫీజులు రూ. 1032 కోట్లు
- రూ. 81 వోల 92 కోట్ల పెట్టుబడితో లక్షా 11 వేల మందికి ఉపాధి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X