తెలంగాణ వేదికపై చంద్రబాబుపై గుర్రు

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై నివేదిక సమర్పించడానికి, తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి గురువారం తెలుగుదేశం తెలంగాణ నాయకులు ప్రత్యేక ఫోరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. శ్రీకృష్ణ కమిటీకి సమర్పించే నివేదిక రూపకల్పనకు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనికి చంద్రబాబు ఆమోద ముద్ర కూడా లభించింది. దీంతో చంద్రబాబు తెలంగాణ వైపు మొగ్గు చూపుతున్నారనే అభిప్రాయం పార్టీ సీమాంధ్ర నాయకుల్లో నెలకొంది.












Click it and Unblock the Notifications