నిత్యానంద స్వామికి ఆ చానల్ 50 కోట్లు అడిగిందా?

నిత్యానంద స్వామి ఎక్కడికీ పారిపోలేదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన ముఖ్య భక్తులైన 4 వేల మందితో ఆయన కుంభమేళాకు వెళ్ళారని లాయర్ శ్రీధర్ చెప్పారు. ఆ వీడియోలో స్వామిని మార్ఫింగ్ ద్వారా చూపారని మొదట చెప్పిన శ్రీధర్ తర్వాత ఆశ్రమంలో ఉంటున్న వారి మధ్య రాజకీయాలు స్వామి వీడియో లీక్ కావడానికి కారణం కావచ్చని చెప్పడం గమనార్హం. ఆ టీవీ చానల్ ఆశ చూపిన డబ్బు కోసం కొందరు ఆశ్రమవాసులు కుమ్మక్కు అయి, ఆ వీడియో తీసి ఆ చానల్ కు అందించి ఉండవచ్చని న్యాయవాది చెప్పడం మరో విశేషం. నిత్యానంద స్వామి-రంజిత ఎఫైర్ ను న్యాయవాది చెప్పకనే చెప్పినట్టయింది.












Click it and Unblock the Notifications