8న తిరుపతిలో సమైక్యాంధ్ర మేధావుల సదస్సు

సమైక్యాంధ్ర ప్రదేశ్‌ను కోరుకునేవారంతా ఈ కమిటీని ఆహ్వానించి అభివృద్ధి, వెనుకబాటు తనంపై నివేదికను సమర్పించాలనే ఉద్ధేశంతో సదస్సును నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర ప్రదేశ్ పరిరక్షణ సమితిని నూతనంగా ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. దీనికి ప్రధాన కార్యదర్శిగా ఎన్ రాజారెడ్డి, అధ్యక్షుడిగా ఎన్.శ్రీహరి, ఉత్తరాంధ్ర కన్వీనర్‌గా కాంతారావు వ్యవహరిస్తారు. సమైక్యాంధ్రను కోరుకునే అన్ని జిల్లాల నాయకులు, ఉన్నతాధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, విద్యార్థులు, కార్మికులు సదస్సుకు హాజరవ్వాలని కోరారు.












Click it and Unblock the Notifications