మహిళా బిల్లు: రేపు అఖిలపక్ష సమావేశం

సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మన్మోహన్ యుపిఎ భాగస్వామ్య పక్షాలతో చర్చించారు. లాలూ ప్రసాద్ యాదవ్ తోనూ, ములాయం సింగ్ యాదవ్ తోనూ ప్రధాని మాట్లాడడానికి సిద్ధపడ్డారు. వారితో చర్చించి మధ్యేమార్గం అనుసరించాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్లను 20 శాతానికి తగ్గించాలని ములాయం పట్టుబడుతున్నారు. అయితే వాటిని 25 శాతానికి తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications