అసెంబ్లీ: బ్రాహ్మణి స్టీల్స్ పై గందరగోళం

బ్రాహ్మణి స్టీల్స్ కు కాప్టివ్ మైనింగ్ కేటాయింపుపై చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెసు మైనింగ్ మాఫియాను ప్రోత్సహిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెసు సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ సిగ్గు లేకుండా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ సైంధవ పాత్రను తాను వివరించాల్సి ఉందని మంత్రి కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ఈ సమయంలో తెలుగుదేశం, అధికార పక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం చెలరేగింది.












Click it and Unblock the Notifications